Tata Nexon EV Sales Crosses 13,500 Units Milestone | Details In Telugu

2022-02-01 942

ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) యొక్క టాటా నెక్సాన్ (Tata Nexon) EV భారతీయ మార్కెట్లో విపరీతమైన అమ్మకాలతో ముందుకు సాగుతోంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుని దేశీయ మార్కెట్లో విడుదలచేసినప్పటినుంచి కూడా మంచి అమ్మకాలను పొందుతోంది. అయితే ఇప్పటికి కంపెనీ ఈ SUV ని 13,500 యూనిట్లు విక్రయించినట్లు తెలిపింది. దీని గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.